--:-- | Today 28°C · Weather
Breaking

డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో #vvwnews

Jun 29, 2026 14:06 8 views 0

Description

డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు గుడ్ మార్నింగ్ లో జరిగిన 3rd నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ బౌచర్ ని DFMAA చైర్మన్ శ్రీ సుమన్ తల్వార్ గారు మరియు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగినది ఈ కార్యక్రమం కార్య నిర్వాహకులు KYOSHI సతీష్ కుమార్ నిర్వహించారు అతిధులుగా బొడ్డేపల్లి రఘు, గాజువాక బిజెపి అధ్యక్షులు కరణం రెడ్డి నర్సింగ్ రావు సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఆగస్టు 22 మరియు 23వ 2026 రోజున జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు మన భారతదేశం నుండి 14 రాష్ట్రాలపైగా విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిధులు శ్రీ సుమన్ తల్వార్ గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగినది సుమన్ గారు మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో భాగంగా నన్ను డైరెక్టర్గా బాలకృష్ణ గారు ఫోన్ చేసి మీరు ఉండాలని నన్ను అడగడంతో రాష్ట్ర లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో కీలకపాత్ర కావాలని తెలియజేయడంలో నేను పోవడం జరిగినది అని తెలియజేశారు అదేవిధంగా ఆగస్టు నెలలో మాస్టర్ సతీష్ కుమార్ గారు నిర్వహించే జాతీయ స్థాయి కరాటే పోటీలలో అందరూ పాల్గొని ఛాంపియన్షిప్ ని విజయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇన్స్పెక్టర్లతోపాటు ఆర్గనైజేషన్ సంబంధించిన నాలుగు రాష్ట్రాల మాస్టర్లు హాజరయ్యారు.

Related Videos