--:-- | Today 28°C · Weather
Breaking

29 వ వార్డుల వైయస్సార్ సిపి యూత్ వింగ్ జనరల్ సెక్రెటరీ గుమ్మడి చంద్రమౌళి జన్మదిన వేడుకలు

Jun 22, 2026 6:50 24 views 2

Description

29 వ వార్డుల వైయస్సార్ సిపి యూత్ వింగ్ జనరల్ సెక్రెటరీ గుమ్మడి చంద్రమౌళి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి 29 వార్డ్ అధ్యక్షుడు పీతల వాసు రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ కనకల ఈశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ మాజీ చైర్మన్ శ్రీ గొల్ల వరపు జాన్ వెస్లీ

గారుహాజరయ్యారు జాన్ వెస్లీ పీతల వాసు కనకల ఈశ్వర్ మాట్లాడుతూ గుమ్మడి చంద్ర మౌళి జన్మదిన వేడుకలు అమెరికా హాస్పిటల్ పక్కనున్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించామని కొన్నిమంది వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామని అలాగే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా చేసావని తెలియజేశారు రేపు రాబోయే రోజుల్లో చంద్ర మౌళి ఇంకా మంచి మంచి పదవులు పొందాలని రేపు రాబోయే రోజుల్లో వైసిపి జెండా ఎగిరి వేస్తుందని తెలిపారు అలాగే సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఆశీస్సులు అందజేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ బూత్స్ కమిటీ జనరల్ సెక్రెటరీ అఖిల్ ఎస్సై పెంటయ్య ఎలమంచిలి సంతోష్ మహిళా ప్రెసిడెంట్ రూప పొన్నాల వెంకటరమణ జూనియర్ జమ తగిని సతీష్ కుమార్ చందరావు తదితరులు పాల్గొన్నారు

Related Videos