--:-- | Today 28°C · Weather
Breaking

వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు l #vvwnews

Jun 16, 2026 6:36 3 views 1

Description

ఢిల్లీలో జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి అధ్యక్షతన జరిగిన ' సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం' సమావేశంలో 5 తీర్మానాలకు ఆమోదం.

• వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు

• జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం

• సంక్షోభం నుండి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి.

• జనసేన @ 12 : త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం.

• యువతకు అండగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన

#SenaPrasthanam

Related Videos