--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖకు పూర్తిస్థాయిలో సమృద్ధిగా మంచినీరు వసతి అందించాలంటే పోలవరం పూర్తి #vvwnews

Jun 16, 2026 4:05 3 views 1

Description

విశాఖకు పూర్తిస్థాయిలో సమృద్ధిగా మంచినీరు వసతి అందించాలంటే పోలవరం పూర్తి అవ్వాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు.. ఇప్పటికే కొందరు సోషల్ మీడియా మధ్యమాల్లో గూగుల్ కంపెనీ వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని ప్రచారం చేయడం సరికాదన్నారు.. గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణం, వేడిని పెరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు

Related Videos