--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ, 75వ వార్డు కార్యకర్త #vvwnews

Jun 16, 2026 6:10 6 views 1

Description

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ, 75వ వార్డు కార్యకర్త *గోక్యాడ సూరిబాబు* (52) కుటుంబానికి, తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డు ఉన్నందున *కార్యకర్త సంక్షేమ నిధి* నుంచి *5 లక్షలు* ఇవ్వనున్నట్టు తెలిపిన గాజువాక నియోజకవర్గ MLA *పల్లా శ్రీనివాసరావు...స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు మరణిస్తే, వారి కుటుంబంలో ఒకరికి *పర్మినెంట్ ఉద్యోగం* ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి..

Related Videos