--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ తీరంలో 'బీచ్ ష్యాక్స్' ద్వారా మద్యం విక్రయాలను అనుమతిస్తూ ప్రభుత్వం#vvwnews

Jun 19, 2026 5:38 2 views 1

Description

విశాఖ తీరంలో 'బీచ్ ష్యాక్స్' ద్వారా మద్యం విక్రయాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 363ను జాతీయ మత్స్యకార సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టూరిజం పేరుతో గోవా సంస్కృతిని రుద్దడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా, ప్లాస్టిక్ కాలుష్యంతో సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు

Related Videos