--:-- | Today 28°C · Weather
Breaking

రోలుగుంట కస్తూర్బా విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు ఆదివాసి విద్యార్థులకు ఆరోగ్యం

Jun 15, 2026 2:48 2 views 1

Description

రోలుగుంట కస్తూర్బా విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు ఆదివాసి విద్యార్థులకు ఆరోగ్యం బాలేదని షాక్ తో SO బలవంతంగా టీసీలు ఇచ్చారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.. మధ్యలో TC ఇవ్వడంతో ఇతర పాఠశాలలో సీట్లు దొరకడం లేదని సోమవారం కలెక్టర్కు న్యాయం చేయాలని వేడుకున్నారు.

Related Videos