--:-- | Today 28°C · Weather
Breaking

ప్రియా గార్డెన్లో జరిగిన దొంగతనాన్ని ఎంతో చాకచక్యంగా చేదించిన వెస్ట్ క్రైమ్ పోలీసులు.....

Jun 26, 2026 7:14 3 views 1

Description

విశాఖ వెస్ట్.......

ప్రాంతంలోని ప్రియా గార్డెన్లో జరిగిన దొంగతనాన్ని ఎంతో చాకచక్యంగా చేదించిన వెస్ట్ క్రైమ్ పోలీసులు.....

డీసీపీ లతా మాధురి క్రైమ్ ఎసిపి వెంకట్రావు ఆధ్వర్యంలోని బృందం మూడు బృందాలుగా ఏర్పడి నిందితున్ని గుర్తించి అతని విచారించి బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది.....

ప్రియా గార్డెన్స్ కు ఏరియాకి చెందిన ఉలిమిరి కావ్య హర్షిత మే 24వ తారీఖున సుమారు 10 గంటల 30 నిమిషాలకు సమయంలో తన ప్లాటు తలుపులు అన్ని మూసి తాళం వేసి అదే అపార్ట్మెంట్లో ఉంటున్న తన స్నేహితురాలు ఇంట్లో నిద్రించడం జరిగింది. మరుసటి రోజు ఉదయం 8:30కు ప్లాట్కు వెళ్లి చూడగా ప్లాట్ తలుపులు తెరిచి ఉన్నట్లు ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టిన ఒక బంగారు నక్లెస్ ఒక జత బంగారు గాజులు రెండు బంగారు బిస్కెట్లు ఒక జత చెవి స్టాట్స్ ఒక ముక్కుపుడక మరియు రెండు బంగారు లాకెట్లు మొత్తం 100 గ్రాములు కనపడకుండా పోయినట్లు తాను ఫ్లాట్లో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన ప్లాట్లు లోనికి ప్రవేశించి బంగారు నగలను అప్పగించుకున్నట్లు ఫిర్యాదులో అందింది....
నిందితుడిని విచారించే క్రమంలో మరో దొంగతనం గాజువాకలో చేసినట్లుగా గుర్తించి పలు సెక్షన్ల కింద నిందితుడిని రిమాండ్ కి తరలించారు...

నిందితుడు గతంలో నేరచరిత్ర కలిగిన వ్యక్తిగా గుర్తించారు....

Related Videos