--:-- | Today 28°C · Weather
Breaking

ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం లో జనసేన నాయుకులు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో

Jun 24, 2026 8:16 7 views 2

Description

ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం లో జనసేన నాయుకులు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే శక్తిలేక పనికిమాలిన యుద్దాలు చేస్తున్న వైసీపీ క్రికెట్ టీమ్ మరియు మేధావి వర్గానికి మీ పాలనలో జరిగినవి గుర్తుచేసుకొండని తెలియచేయడం జరిగింది..
తుమ్మి లక్ష్మి రాజ్
ఉత్తరాంధ్ర మహిళా రీజినల్ కో ఆర్డినేటర్

Related Videos