--:-- | Today 28°C · Weather
Breaking

ఓబీసీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందని !! #vvwnews

Jun 30, 2026 5:00 4 views 1

Description

*బీజేపీ*

బిజెపిలో ఓబిసి మోర్చా చాలా కీలకమని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని బిజెపి రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కరణంరెడ్డి నరసింగరావు,ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలెపు సత్యసాయి రామ్ అన్నారు గాజువాక నియోజకవర్గంలో 9 మండలాలకు సంబంధించి ఓబీసీ మోర్చా అధ్యక్ష కార్యదర్శుల నియామకం పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేసి అనంతరం మాట్లాడారు. తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.నియోజకవర్గంలో ఓబిసి కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు రోనంకి విజయచంద్రుడు,ప్రధాన కార్యదర్శి ఆడారి సతీష్,కార్యదర్శి బొత్స జగదీష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఈగలపాటి యువశ్రీ, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు

Related Videos