విశాఖ , 41 వార్డ్ జ్ఞానాపురం లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరిన ఘటనపై కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమ స్పందన.
Description
విశాఖ , 41 వార్డ్ జ్ఞానాపురం లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరిన ఘటనపై వైసీపీ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమ దంపతులు తక్షణ స్పందన.
అర్ణబ్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఓ ఇంటి పైకప్పు కారడంతో పాటు, వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కోడిగుడ్ల శ్రీధర్ దంపతుల
గారి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు
అదేవిధంగా, బాధిత కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు

Previous#vvwnews #news లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుతో వైసీపీ కొత్త నాటకాలు
Nextచంద్రబాబు అధికార జులుం, పోలీసుల అక్రమాలను ధీటుగా తిప్పికొడతాం –
Related Videos
Sep 26, 2026
22Aభూముల సమస్యపై 'సెంటర్ ఫర్ లిబర్టీ' సంస్థ సెప్టెంబర్ 27న విశాఖలో నిర్వహించనున్న "రోల్‌బ్యాక్ 22A"
22A నిషేధిత భూముల సమస్యలపై బాధితుల సమావేశం
Watch Now
Sep 25, 2026
యెర్నిమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేయాలి*
*యెర్నిమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేయాలి* *ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించడం గొప్ప అదృష్టం* *కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం,…
Watch Now
Sep 25, 2026
చంద్రబాబు అధికార జులుం, పోలీసుల అక్రమాలను ధీటుగా తిప్పికొడతాం –