--:-- | Today 28°C · Weather
Breaking

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

Oct 9, 2026 4:53 0 views 0

Description

*సీపీఎం*

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక జోన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సీపీఎం నేతలు రాంబాబు,జగ్గు నాయుడు,ఐద్వా నాయకురాలు సత్యవతి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఒక క్షణం కూడా ఆ సీట్లో ఉండడానికి అనర్హుడని అన్నారు.దేశంలో 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని,ఓటును తొలగించే ముందు ఏ కారణoతో తొలగిస్తున్నామనేది తెలియజేయాల్సి ఉండగా అలా చేయకుండా వ్యవహరించారని ఆరోపించారు.ఎన్నికల కమిషన్ రద్దయ్యే వరకు సిపిఎం పార్టీ పోరాటం సాగిస్తుందని తెలిపారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో రాజీనామా చేయించే వరకు రాజీ లేకుండా పోరాడుతామని తెలియజేశారు.కార్యక్రమంలో ఎల్.బంగారి నాయుడు,జగన్నాధం,కుమార్,రమణ,ఎం నాగేశ్వరరావు,సింహాద్రిరాజు,దేవి,మణి,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Related Videos

నక్కపల్లి మండలం డి.ఎల్.పురం వద్ద నిరసన డిమాండ్
Oct 9, 2026

నక్కపల్లి మండలం డి.ఎల్.పురం వద్ద నిరసన డిమాండ్

ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి.. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి – ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్ . బీచ్ రోడ్డులో డ్రగ్స్ కలకలం.. …

Watch Now
బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీయే – మంత్రి కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్లో తొలి ‘ఆర్టిస్ జీ బైప్లేన్ క్యాథ్ల్యాబ్’ను ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్
Oct 9, 2026

ఆంధ్రప్రదేశ్లో తొలి ‘ఆర్టిస్ జీ బైప్లేన్ క్యాథ్ల్యాబ్’ను ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్

ఆంధ్రప్రదేశ్లో తొలి ‘ఆర్టిస్ జీ బైప్లేన్ క్యాథ్ల్యాబ్’ను ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్

Watch Now