చంద్రబాబు, లోకేష్ గిరిజనలకు క్షమాపణ చెప్పాలి*
Description
*లోకేషుడు.. నాయుడు గారి తాలుక..*
*ఇక అంతా మంత్రి ‘లోకేష్’యే అన్నీ ఆయన హాయంలోనే..!*
*సకల శాఖ మంత్రి విశాఖలో మరో శంకుస్థాపన*
*దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రావాలంటూ మంత్రి నారా లోకేష్ కు తెలుగు శక్తి సవాల్*
*‘ధింసా’ పేరుతో మోసం చేశారు*
*గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు హాస్యాస్పదం*
*మంత్రి నారా లోకేష్ వల్ల బీజేపీ, జనసేన ప్రతిష్టకే దెబ్బ*
*రెడ్‌బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండం చేస్తున్నాయని తీవ్ర ఆగహ్రం*
*చంద్రబాబు, లోకేష్ గిరిజనలకు క్షమాపణ చెప్పాలి*
---- *తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ డిమాండ్*
విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించేశారు.. మంత్రి లోకేష్‌కు తన స్వంత శాఖపై కనీస పట్టు, పరిజ్ఞానం లేదు గాని, ఎలాంటి సంబంధం లేని శాఖలకు ఆధిపత్యం వ్యవహరించడం చాలా దారుణమని బుధవారం ఉదయం హోటల్ మేఘాలయ, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేషుడు.. నాయుడు గారి తాలుకా.. అంతా మంత్రి లోకేష్ హాయంలోనే సాగుతోందన్నారు. కేవలం ప్రచార ఆర్భాటాలు, రంగుల ప్రకటనలపై వున్న శ్రద్ధ ప్రాథమిక వసతలు, సమస్యలు పరిష్కారంపైన లేకపోవడం కూటమి ప్రభుత్వ ఉదాసీనతకు అద్దంపడుతోందన్నారు. ఆయా శాఖ మంత్రులకు ప్రాధాన్యత లేకపోవడం, కూటమి ప్రభుత్వం అధికారిక ఆహ్వానాల్లో ఆయా శాఖ మంత్రలుకు, స్థానిక నాయకులకు చోటు దక్కించకపోవడం రాజకీయ విమర్శలు తీవ్రంగా వస్తున్నాయన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు, వేడుకల్లో స్థానిక శాసనసభ్యులకు, ప్రజా ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభుత్వ వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ వల్ల బీజేపీ, జనసేన ప్రతిష్టకే దెబ్బ అన్నారు. ఎలాంటి సంబంధం లేని లోకేశ్ ఈరోజు విశాఖలో మరో శంకుస్థాపన చేయడం చాలా విడ్డూరంగా వుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియ, ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరన్నారు. దేశ వ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్లపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడం సరి కాదన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రావాలంటూ రామ్ సవాల్ విసిరారు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్‌బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండం చేస్తున్నాయని తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశారు.
*ప్రదర్శించిన 13వేల మంది ఆధార్ కార్డులు తెలియజేయాలి..*
*ధింసా నృత్యంలో పాల్గొన్న 13 వేల మంది ఆధార్ కార్డులు బయటకు తెలియజేయాలని తెలుగు శక్తి డిమాండ్*
భోగాపురం విమానశ్రయ ప్రారంభోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేశారు, దీని వల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన ధింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కడం సరి కాదన్నారు. గిన్నిస్ రికార్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం అటు ప్రజల్ని, ఇటు గిరిజనులను మోసం చేశారని మండిపడ్డారు. కేవలం 4000 మంది గిరిజన బాలికలతో నిర్వహించి 13000 మందిని గిరిజన బాలికలతో చెప్పడం హాస్యాస్పదం, ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం మోసమన్నారు. ధింసా నృత్యంలో పాల్గొన్న 13 వేల మంది ఆధార్ కార్డులు బయటకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు గిరిజనలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ డిమాండ్ చేశారు.

Previousమెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ week వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ll VVW news
Nextకేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో..
Related Videos
Aug 5, 2026
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ll
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోన…
Watch Now
Aug 5, 2026
కేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో..
కేవలం మెడల్స్ గెలవడం మాత్రమే కాదు.. ఆమె తన ప్రస్థానాన్ని ఎలా వ్యవస్థీకృతం చేశారో.. ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం మీద ఆమె తన ముద్రను ఏవిధంగా విడిచి…
Watch Now
Aug 5, 2026
మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ week వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ll VVW news
మెడికవర్ హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ Vizag, ఆగస్ట్ 5, 2026: ప్రతి సంవత్సరం ఆగస్ట్ మొదటి వారం ప్రపంచ బ్రెస్ట్ ఫ…
Watch Now