--:-- | Today 28°C · Weather
Breaking

ఫేక్ ఐడి కార్డులను సృష్టించి నేరుగా ప్లాంట్ లోకి వెళ్లి విలువైన కాపర్, స్టీల్ ను తరలిస్తున్న ముఠా...

Sep 24, 2026 7:19 3 views 1

Description

విశాఖ ... గాజువాక ...

స్టీల్ ప్లాంట్ లో దొంగతనాలకు పాడుతున్న 7 గురుని అరెస్ట్ చేసిన ఎసిపి క్రైమ్ వెంటరావు వెల్లడి ...

స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం...

ఫేక్ ఐడి కార్డులను సృష్టించి నేరుగా ప్లాంట్ లోకి వెళ్లి విలువైన కాపర్, స్టీల్ ను తరలిస్తున్న ముఠా....

దొంగల నుండి 300 కేజీల కాపర్, ఫేక్ ఐడి కార్డులు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎసిపి వెంకటరావు....

దొంగలను పట్టుకోవడంలో కృషిచేసిన సిఐ జి డి బాబును,సిబ్బందిని అభినందించిన క్రైమ్ ఎసిపి వెంకటరావు.....

Related Videos

అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ అరాచకాలు
Sep 24, 2026

అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ అరాచకాలు

అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ అరాచకాలు చంద్రబాబు అరెస్ట్‌తో ముగిశాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేడు రాష్ట…

Watch Now