41వ వార్డులో జనసేనలో భారీ చేరికలు* ll VVWNEWS
Description
*41వ వార్డులో జనసేనలో భారీ చేరికలు*
*ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన యువనేత యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్*
*41వ వార్డులో జనసేన జోష్.. భారీగా పార్టీలో చేరిన యువత, మహిళలు*
*బహిరంగ సభలో మార్మోగిన జనసేన నినాదం*
*దక్షిణ నియోజకవర్గంలో జనసేన జోరు.. నిఖిలేష్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ చేరికలు*
దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో పలువురు యువత, ప్రజలు జనసేనలో చేరుతున్నారని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అన్నారు.
41వ వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో యువనేత శ్రీ యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ గారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిఖిలేష్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న తీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆశయాల పట్ల ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని, దక్షిణ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ పి.వి. శివప్రసాద్ రెడ్డి గారు, స్థానిక వార్డు అధ్యక్షులు ఆంథోనీ శేఖర్ గారు, కూటమి నాయకులు సంజీవరావు, బానోజీరావు, రమణ, సునీత, ఉప్పులి రాజు, గణేష్, ఆశాజ్యోతి, అనిల్ కుమార్, కమల్ కుమార్, శామ్యూల్ బుల్లి, భార్గవ్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Previousవిశాఖ జిల్లాలో విశాఖ రూరల్ పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి
Nextవిశాఖ జిల్లాలో విశాఖ రూరల్ ( చిన గదిలి) పెందుర్తి మండలం లో ఉన్న భూములు సమస్యలు పరిష్కారం చేయాలి
Related Videos
Sep 30, 2026
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ ( చిన గదిలి) పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన అడవివరం వెంకటాపురం వేపగుంట చీమలపల్లి మరియు పురుషోత్తపురం భూముల…
Watch Now
Sep 30, 2026
#vvwnews #news చంద్రబాబు–పవన్‌పై జక్కంపూడి రాజా విమర్శలు
2. వాలంటీర్ వ్యవస్థను తొలగించి మోసం: జక్కంపూడి రాజా 3. సచివాలయ ఉద్యోగులను పొమ్మనకుండా పొగబెడుతున్నారు 4. ఉద్యోగులపై పని భారం పెంచుతున్నారు: …
Watch Now