36వ వార్డులో జనసేనలోకి 100 మంది చేరిక* ll VVw news
Description
*36వ వార్డులో జనసేనలోకి 100 మంది చేరిక*
*ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు*
విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గంలోని 36వ వార్డు కోటవీధిలో జనసేన పార్టీ నేత శ్రీ బంగారయ్య గారి ఆధ్వర్యంలో సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పనితీరుపై నమ్మకంతో జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ నాయకత్వం చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాసరపు ప్రసాద్, పెంటయ్య, సంతోష్ కుమార్, కొండ శ్రీను, మసేన్ వాసుపాల్, దుర్గారావుతో పాటు ఇతర నాయకులు పార్టీలో చేరారు. అలాగే మాజీ కార్పొరేటర్ సాదిక్ గారు, మాజీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ శ్రీమతి సింహాచలం గారు, సీనియర్ నాయకులు హీరా గారు, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Videos
Oct 12, 2026
శ్రీదేవి డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం*
* నగరంలో 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ నగల వ్యాపార సంస్థ ‘శ్రీ విశ్వకర్మ వారి శ్రీదేవి డైమండ్స్’ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది…
Watch Now