--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ 35 వార్డ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వా జన్మదిన వేడుకలు #vvwnews

Jul 9, 2026 3:28 3 views 0

Description

విశాఖ 35 వార్డ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 వా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ దక్షిణ నియోజకవర్గం మాజీఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వార్డ్ అధ్యక్షులు అలుపన కనకరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరకాలంగా ఉండే నాయకుడు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందించిన మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఇందులో భాగంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది...

Related Videos

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖ నూతన ప్రాంగణంలో ఘన ప్రారంభం#vvwnews
Jul 9, 2026

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖ నూతన ప్రాంగణంలో ఘన ప్రారంభం#vvwnews

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖ నూతన ప్రాంగణంలో ఘన ప్రారంభం తేదీ 09 జూలై 2026న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సొంత్యాం శాఖను నూతన ప్…

Watch Now