--:-- | Today 28°C · Weather
Breaking

ప్రతి ఇంటికి "బిఎన్ఆర్" గోల్డ్ బ్రాండ్ ను తీసుకువెళ్లడమే లక్ష్యంగా విజయవంతంగా ll

Jul 24, 2026 6:38 5 views 1

Description

ప్రతి ఇంటికి "బిఎన్ఆర్" గోల్డ్ బ్రాండ్ ను తీసుకువెళ్లడమే లక్ష్యంగా విజయవంతంగా తమ సంస్థ నడుస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఐదవ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. "తరుగు తక్కువ - బంగారం ఎక్కువ" అనే నమ్మకంతో వినియోగదారులకు చేరువ చేయడం జరుగుతుందన్నారు. బెంగళూరు విజయవాడలో అంచలంచెలుగా ఎదిగిన తమ షోరూం ఇప్పుడు విశాఖ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు సంపత్ వినాయకునీ ఆశీస్సులతో గొప్పగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్, రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ భరత్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రముఖ రాజకీయ నేతలు హాజరుఅయ్యిరుని వెల్లడించారు. జిమ్మిక్కులు మ్యాజిక్కులు లేని నాణ్యమైన ఆభరణాలు అందించడమే కాకుండా ఎక్కడా లేని డిజైన్లులతో వినియోగదారులను ఆకట్టుకుంటామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు
కేవలం 3 శాతం నుండి 9% వరకు తరుగుతో ఏ ఆభరణమైన తమ షోరూమ్ నుండి కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ముఖ్యంగా జిఎస్టి కూడా తామే చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బిఎన్ఆర్ సంస్థ బ్రాంచ్లో మరింత విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.

Related Videos

నేను ముందు హిందువుని తర్వాత భారతీయుడిని ఆ తర్వాత ఆంధ్రుని ll VVW news
Jul 24, 2026

నేను ముందు హిందువుని తర్వాత భారతీయుడిని ఆ తర్వాత ఆంధ్రుని ll VVW news

భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ కామెంట్స్ : 01) నేను ముందు హిందువుని తర్వాత భారతీయుడిని ఆ తర్వాత ఆంధ…

Watch Now
ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయాలకు మైనింగ్ ముప్పు l VVW News
Jul 23, 2026

ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయాలకు మైనింగ్ ముప్పు l VVW News

ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయాలకు మైనింగ్ ముప్పు l VVW News

Watch Now