--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ 34 వ వార్డు పరిధిలో ఉన్న కొబ్బరి తోట , యాత పేట ప్రాంతంలో శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణం

Jul 11, 2026 5:11 2 views 1

Description

విశాఖ 34 వ వార్డు పరిధిలో ఉన్న కొబ్బరి తోట , యాత పేట ప్రాంతంలో శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమo చేయడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన వార్డ్ అధ్యక్షుడు నీలంరాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు జరిగింది.

Related Videos

నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు
Jul 11, 2026

నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు

నాకు దేశభక్తి లేదు.. దేశమంటే గౌరవం లేదు అని బహిరంగంగా తిరిగే దేశద్రోహులకు ,సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు అన్ని రకాలుగా తమ అండదండల్…

Watch Now
కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు#vvwnews
Jul 11, 2026

కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు#vvwnews

కాలుష్య నివారణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై జిల్లాలోని మేజర్ పరిశ్రమల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో …

Watch Now