--:-- | Today 28°C · Weather
Breaking

*మెగాద్రిపేట బాలికల గురుకుల పాఠశాలను తరలించొద్దు ll #vvwnews #news #ysrcptrolls #ytshorts

Jul 16, 2026 4:06 1 views 1

Description

పెందుర్తి: 15/07/26

*మెగాద్రిపేట బాలికల గురుకుల పాఠశాలను తరలించొద్దు .*.
*IIT, NEET కోచింగ్ కు అదనపు భవనం నిర్మించండి*
విదసం డిమాండ్..
మెగాద్రిగడ్డ బాలికల గురుకుల పాఠశాల లో ఇంటర్ విద్యార్థులకు ఐ ఐ టి, నీట్ కోచింగ్ కోసం బాలికలను వేరే చోట్లకు తరలించడం ఆపాలని, ఇంటర్ కోచింగ్ ను తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో నిర్వహించాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు..
మెగాద్రిగడ్డ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను తరలించ వద్దని విద్యార్థుల తల్లిదండ్రుల తో కలిసి నిరసన వ్యక్తం చేసారు..
ఈ రోజు పాఠశాలకు వచ్చిన రెసిడెన్షియల్ జిల్లా సమన్వయ అధికారి (DCO )రామకృష్ణకు ఈ మేరకు వినతి అందచేశారు..
అనంతరం పేరెంట్స్ తో కలిసి గేటు బయట ఆందోళన నిర్వహించారు.. ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ విశాఖ లో ఇంటర్ ఎక్స్లెన్స్ కోచింగ్ పెట్టడం సంతోషమే కానీ ఇంటర్ విద్యార్థుల కోసం చిన్న పిల్లల స్కూలు ఎత్తివేయడం సరికాదన్నారు..
ఇప్పుడున్న BR అంబేద్కర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ను యధాతధంగా కొనసాగించాలనీ డిమాండ్ చేశారు..
ఇంటర్ విద్యార్థులకు ఈ క్యాంపసలోనే మరో భవనం నిర్మించాలని , అప్పటివరకు తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో ఇంటర్ Co ES నిర్వహించాలన్నారు..
అలాగే కోచింగ్ కోసం కోసం ప్రైవేటు ఫాకల్టీకి ఇచ్చే బదులు మన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రభుత్వమే కోచింగ్ నిర్వహించాలని డిసి ఓ కు విజ్ఞప్తి చేశారు..
సోడ దాసి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, మూర మహేశ్, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Related Videos

రేబీస్ (Rabies) అనేది రేబీస్ వైరస్ వల్ల కలిగే ఒక జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి #vvwnews
Jul 16, 2026

రేబీస్ (Rabies) అనేది రేబీస్ వైరస్ వల్ల కలిగే ఒక జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి #vvwnews

రేబీస్ (Rabies) అనేది రేబీస్ వైరస్ వల్ల కలిగే ఒక జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి (Zoonotic disease). ఈ వైరస్ నాడీ వ్యవస్థను ప్రభావి…

Watch Now
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్  ll #vvwnews #news #ysrcptrolls #ytshorts
Jul 15, 2026

వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ll #vvwnews #news #ysrcptrolls #ytshorts

వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బిసి యాదవ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కాపరిని ద్విచక్ర వ…

Watch Now