--:-- | Today 28°C · Weather
Breaking

2వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే

Jul 14, 2026 4:00 2 views 0

Description

విశాఖపట్నం తేది 12-7-2026
2వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించారు. ఈ యొక్క ఓవర్ ఆల్ కరాటే ఛాంపియన్ షిప్ ట్రోఫీ -2026 మొదటి ప్లేస్ 126 పాయింటలతో విశాఖపట్నం గెలుచు కొంది. రెండవ ఓవర్ ఆల్ ఛాంపియన్షిప్ -2026 కరాటే ట్రోఫీ ట్రోఫీ ని 102 పాయింట్ లతో విజయనగరం గెలుచు కొంది మూడవ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్-2026 ట్రోఫీ ని 95 పాయింట్ల తో అనకా పల్లి గెలుచు కొంది. ఈ ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ లను అందజేయడానికి గౌరవ ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీమతి పసుపు లేటి ఉషా కిరణ్ గారు నార్త్ ఇంచార్జి విశాఖపట్నం, జనసేన పార్టీ వీరు ట్రోఫీలను విజేత లకు అందజేశారు వీరు మాట్లాడుతూ ముఖ్యముగా బాలికలు, కరాటే నేర్చుకోవాలి అని నేటి బాలిక లే రేపటి మన భారత దేశ వెన్నెముక అని బాలికలు,మహిళలు బిజినెస్, స్పోర్ట్స్, చదువు లో అన్ని ఇంటిలో,పెద్ద పెద్ద కంపెనీ లకు సీఈఓ లు గా పని చేస్తున్నారు అని విదేశాలలో కూడా ఉన్నత చదువులు చదువు తన్నారని ఈ రోజు చూసు కుంటే మన భారత దేశానికి రాష్ట్ర పతి అయిన గౌరవ నీయులైన శ్రీమతి ద్రవుపతి ముర్ము గారు,మన భారత దేశ ఆర్థిక శాఖ మంత్రి గొరవనీయులైన శ్రీమతి నిర్మల సీతారామన్ గారు మహిళ అని వీరిని ఆదర్శముగా తీసుకొని బాలికలు అందరు బాగా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వాదలు అందించారు .ఈ యొక్క కార్యక్రమం లో గెస్ట్ అఫ్ హానర్ శ్రీ వలిరెడ్డి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఓ బి సి బీజేపీ పార్టీ,గెస్ట్ ఆఫ్ హానర్ శ్రీ మతి చల్ల మంజులగారు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ శ్రీ కనక మహా లక్ష్మి టెంపుల్ ట్రస్ట్ బోర్డుమెంబెర్ గెస్ట్ ఆఫ్ హానర్ ,శ్రీ పడాల పరమేశ్వర రావు 44వ వార్డ్ ప్రెసిడెంట్ జన సేన పార్టీ, శ్రీ పి ఆర్ రత్న పాల గారు ఇండియా చీఫ్ &టెక్నికల్ డైరెక్టర్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ కరాటే డో ఇండియా,శ్రీ సి హెచ్. సతీష్ కుమార్ డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ &డైరెక్టర్, ఇండియా చీఫ్ వాడో కాయ్ కరాటే అసోసియేషన్ వీరు విజేత లకు అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమం లో శ్రీ ఎస్.శ్రీను టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్,టోర్నమెంట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ , శ్రీ జె గౌరి శంకర్, వైస్ ప్రెసిడెంట్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ శ్రీ జి. విగ్నేష్ ట్రీసు రేర్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్, శ్రీ ఏ. వాసుదేవరావు ఆర్గనైసింగ్ సెక్రటరీ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్, శ్రీ వి నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ విశాఖపట్నం కరాటే అసోసియేషన్, సెన్ సెయి ఎన్. దేవి ప్రియ జనరల్ సెక్రటరీ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ విశాఖపట్నం కరాటే అసోసియేషన్ పాల్గొన్నారు అని చీఫ్ ఇన్స్ట్రక్టర్ & ప్రెసిడెంట్ శ్రీ కె. శివ గణేష్ ఇంటర్ నేషనల్ ఒకి నావన్ షోరిన్ ర్యు సెబు కాన్ ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ తెలియ జేశారు

Related Videos

జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు అని ఆరిలోవ లో cpm పాదయాత్ర.. #vvwnews
Jul 14, 2026

జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు అని ఆరిలోవ లో cpm పాదయాత్ర.. #vvwnews

విశాఖపట్నం జిల్లా అడవివరం సింహాచలం దేవస్థానం కొండ 160 ఎకరాల భూమిని #google #అదానీ డేటా సెంటర్ కి #తెలుగుదేశం #జనసేన #bjp కూటమి ప్రభుత్వం కట్…

Watch Now