--:-- | Today 28°C · Weather
Breaking

అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం ll #vvwnews #news #ysrcptroll

Jul 20, 2026 6:43 5 views 0

Description

అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జోన్ 1 పరిధిలో గల పది జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అనేకమంది పెట్ (P.E.T )సభ్యులు హాజరయ్యారు. పెట్ విధి విధానాలను ప్రకటించి వారి సందేహాలను నివృత్తి చేసుకుంటూ అనేక సలహా సూచనలు ఇచ్చారు.
అలాగే విశాఖపట్నం జిల్లా పరిధిలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. (గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ నగదు మరియు పుస్తకములు) ఈ కార్యక్రమంలొ భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను గౌరవిస్తూ సన్మానించడం జరిగింది.
అడ్ హక్ కమిటీ చైర్మన్ డాక్టర్ కల్లేపల్లి కూర్మనాథ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి నగదు, స్వర్గీయ గ్రోస్ గోపాలయ్య గోల్డ్ మెడల్ సంబరాలు నిర్వహించామన్నారు. అలాగే తమ తెలకుల వర్గానికి చెందిన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. గాండ్ల తెలికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, క్యాపిటల్ రాజధాని అమరావతిలో ఒక ఎకరం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో 1000 స్క్వేర్ యాడ్స్ లో సంక్షేమ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి పెద్దలు బొర్ర మధుసూదన్ జోన్ 1 అధ్యక్షులు బొర్రా రవిచంద్,
వైస్ చైర్మన్ అంబటి శంకర్రావు, కెల్ల శ్రీనివాస రావు, బోయిదాపు రామారావు, పాలిశెట్టి సూర్య అప్పారావు, ధర్మవరపు కృష్ణ, పత్తివాడ రామారావు,
పివి రమణ, ఎన్ఏఎన్ రాజు, కెల్ల హరి తదితరులు పాల్గొన్నారు.

Related Videos

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS
Jul 20, 2026

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS

*ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు* *అమరావతి భూములపై కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి షాక్* *ల్యాండ్ పూలింగ్ పే…

Watch Now
ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు  #vvwnews #news #ysrcptrolls #ytshorts
Jul 20, 2026

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు #vvwnews #news #ysrcptrolls #ytshorts

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు బర్మా కాలనీ పై వైసీపీ దుస్ప్రచారం కూటమి సర్కార్ న్యాయం చేయాలి మురళి నగర్ (విశాఖ ఉత్తరం): బర్మా …

Watch Now