--:-- | Today 28°C · Weather
Breaking

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు #vvwnews #news #ysrcptrolls #ytshorts

Jul 20, 2026 9:04 3 views 0

Description

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు


బర్మా కాలనీ పై వైసీపీ దుస్ప్రచారం

కూటమి సర్కార్ న్యాయం చేయాలి

మురళి నగర్ (విశాఖ ఉత్తరం):

బర్మా కాలనీ కాంది సీకుల పునరావాస సంఘం ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ కుమార్ కామెంట్స్....

49 వార్డ్ బర్మా కాలనీ లో
ఎకరం మాత్రమే వుంది

16 ఏళ్లుగా ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నాం


2019 లో మీటర్లు కోసం వైసీపీ హయాంలో దరఖాస్తు చేసాము

50 షెడ్లు వేషం అనడం అసత్యం

ఉత్తరం ఎంనెల్యే నీతి నిజాయితీ పరుడు ఎమ్మెల్యే కుమార్తె దీపిక ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు

బర్మా కాంధి షీకులు నివాసం వుంటున్నారు

ఇళ్ల కోసం స్థానికులు ఎవరూ డబ్బులు ఇవ్వడం జరగ లేదు

లోన్ అమౌంట్ తో ఇల్లు కట్టాము

1994 నుంచి నివాసం ఉంటున్నాం

సంయుక్త కార్యదర్శి
డి సత్యబారాయణ కామెంట్స్
వైసీపీ నాయకులు దుస్ప్రచారం కారణంగా మీడియా లో కధనలు

మాజీ కార్పిరేటర్ అల్లు శంకర్ రావు కేకే రాజుకి తప్పుడు ప్రచారం చేశారు

బర్మా కొనుగోలు చేసిన భూమి వుంది ఇక్కడ ప్రయివేట్ ప్రభుత్వ భూమి లేదు

ఇళ్ల కోసం 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారని అబద్దాలు చెబుతున్నారు
ఉత్తరం ఎమ్మెల్యే, కుమార్తె మీద ఆబాండాలు వేయడం అన్యాయం
2014 లో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు హయాంలో ఇక్కడ నివాసాలు కోసం తెలిపామ్

50 కుటుంబాలు
ఇదేళ్లుగా నివాసం ఉంటున్నాం

ఇక్కడ విద్యుత్,కాలువలు లేవు

వైసీపీ కార్పొరేటర్ అల్లు శంకర్ రావు ఐదేళ్లు పట్టించు కోలేదు
అధికారులు పట్టాలు ఇవ్వాలి
కాంది సీకుల హక్కులు కాపాడాలి
9.50 ఎకరాలు కొనుగోలు చేసాము
1994 నుంచి 2024 వరకు అర్జీలు ఇచ్చిన ఫలితం లేదు

5 ఎకరాల్లో 50 ఇళ్ళు నిర్మాణం చేసాము
కబ్జాలో వున్న భూమి ని స్వాదీనం చేసుకోవాలి
బర్మా ఆంధ్ర కాంది సీకుల పునరావాస సంఘం ద్వారా పోరాటం సాగిస్తాం

Related Videos

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS
Jul 20, 2026

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS

*ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు* *అమరావతి భూములపై కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి షాక్* *ల్యాండ్ పూలింగ్ పే…

Watch Now
అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో  రాష్ట్ర సంఘం నిర్వహణలో  పెట్ సమావేశం   ll #vvwnews #news #ysrcptroll
Jul 20, 2026

అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం ll #vvwnews #news #ysrcptroll

అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జ…

Watch Now