--:-- | Today 28°C · Weather
Breaking

తల్లినే కోర్టుకు ఈడ్చిన కొడుకును ఎక్కడైనా చూశారా? మీరు గొడ్డలి పార్టీ నేతను ఆదర్శంగా తీసుకోవద్దు.

Jul 5, 2026 1:05 829 views 3

Description

చెల్లెలికి ఆస్తి ఇవ్వని అన్నలను చూస్తున్నాం. అలాంటి వ్యక్తే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు. తల్లికి తిండి పెట్టలేడు, తల్లిని చూడలేడు. ఆ తల్లి ఆస్తినే కబ్జా చేయాలని చూస్తాడు. తల్లినే కోర్టుకు ఈడ్చిన కొడుకును ఎక్కడైనా చూశారా? మీరు గొడ్డలి పార్టీ నేతను ఆదర్శంగా తీసుకోవద్దు.
#RayalaseemaRising
#CBNInKuppam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh

Related Videos