ప్రజల సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మెట్ట దమయంతి*
Description
*ప్రజల సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మెట్ట దమయంతి*
వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని జీవీఎంసీ 61వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మెట్టా దమయంతి తెలిపారు. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు కేకే రాజుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత 35 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్న ఆమె, వార్డులో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యల శాశ్వత పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు తిరుమల రావు, శ్యామ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now