వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Description
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వార్డు పరిధిలోని చిన్నo వారి వీధి,.. గాంధీ బొమ్మ... సోల్జర్ పేట. ఇంటింటికీ వెళ్లి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అతను తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి , వార్డు లో మాట్లాడుతూ.. పర్యటించిన సమయంలో స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్ల దుస్థితి, వీధిదీపాల కొరత వంటి సమస్యలను ప్రజలు వివరించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన వెంటనే వార్డులోని ప్రతి వీధిలో పర్యటించి, అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సేవలందిస్తున్నారని. అలాగే పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణికీ ఒక ఓటు.. కార్పొరేటర్ అభ్యర్థి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులు ఆమ్లెస్ ప్రసాద్. వాసు. అర్జున్ ప్రసాద్.
కోటాజి ప్రసాద్. కోసూరి సురేష్. చిన్ని కృష్ణ.. మోoడురి హరి. పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
కోటాజి ప్రసాద్. కోసూరి సురేష్. చిన్ని కృష్ణ.. మోoడురి హరి. పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Previousఅభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Next27 అక్టోబర్, 2026
Related Videos
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now