--:-- | Today 28°C · Weather
Breaking

మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ...

Aug 6, 2026 5:04 2 views 1

Description

స్కోలింగ్ స్కోలింగ్

అనకాపల్లి జిల్లా అనకాపల్లి...

ఏసీబీ వలలో చిక్కుకున్న మరో తిమింగలం...

మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ...

బాధితుడు సందిన సునీల్ దగ్గర నుండి 15 లక్షలు డిమాండ్ చేసిన మైన్స్ సర్వేయర్...

ఏసీబీ అధికారులు కలిసిన సందిన సునీల్ ...

అయితే బాధితుడు వద్ద నుండి ఐదు లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మైన్స్ సర్వేయర్...

ఈ ఘటనపై మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు...

Related Videos

నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష..
Aug 6, 2026

నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష..

బ్రేకింగ్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష.. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్. దీక్షలో …

Watch Now
విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*
Aug 6, 2026

విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*

*డీఎస్సీపై నారా లోకేష్ మెగా దగా !* * *విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్* * *దక్షిణ వైసిపి నియోజకవర్గంలో వినూత్న రీతిలో రిల…

Watch Now
పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. #vvwnews #ysrcptrolls
Aug 6, 2026

పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. #vvwnews #ysrcptrolls

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బయటికొస్తే చాలు.. ఎటు చూసినా అరాచకమే.. పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. 2 గంటల ప…

Watch Now