--:-- | Today 28°C · Weather
Breaking

నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష..

Aug 6, 2026 2:46 1 views 1

Description

బ్రేకింగ్

శ్రీకాకుళం జిల్లా

నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష..

డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్.

దీక్షలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ నేతలు.

ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్

రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు తీరని అన్యాయం జరిగింది.

కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టింది.

డీఎస్సీ అవకతవకలపై నైతిక బాధ్యత వహించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.

కూటమి నిర్వహించిన మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి.

Related Videos

మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ...
Aug 6, 2026

మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ...

స్కోలింగ్ స్కోలింగ్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి... ఏసీబీ వలలో చిక్కుకున్న మరో తిమింగలం... మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యా…

Watch Now
విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*
Aug 6, 2026

విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*

*డీఎస్సీపై నారా లోకేష్ మెగా దగా !* * *విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్* * *దక్షిణ వైసిపి నియోజకవర్గంలో వినూత్న రీతిలో రిల…

Watch Now
పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. #vvwnews #ysrcptrolls
Aug 6, 2026

పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. #vvwnews #ysrcptrolls

గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బయటికొస్తే చాలు.. ఎటు చూసినా అరాచకమే.. పేరుకు పలకరింపులు, పేరుకి విజిట్ లు.. కానీ చేసేది మాత్రం అరాచకమే.. 2 గంటల ప…

Watch Now