--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ మేయర్ అభ్యర్ధిగా పోటీ చెస్తున్న ముక్కా శ్రావణికి మద్దతు ll VVw news

Oct 21, 2026 9:02 11 views 0

Description

విశాఖ మేయర్ అభ్యర్ధిగా పోటీ చెస్తున్న ముక్కా శ్రావణికి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఆమేను గెలిపించాలని సినీ నటుడు సుమన్ ప్రజలను కోరారు. మంగ్లవారం రాత్రి టీడీపీ కార్యాలయంలో ఎర్పాటు చెసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రాజకీయ గురువనీ అన్నారు. ఒక చదువుకున్న యువతికి ముఖ్యమంత్రి చంద్రబాబు మేయర్ అభ్యర్ధిగా అవకాశం కల్పిండం మంచి పరిణామం అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే మహిళలపై దాడులు తగ్గుతాయని అన్నారు. తన సంపూర్ణ మద్దతు కూటమి ప్రభుత్వానికి , మేయర్ అభ్యర్ధి శ్రావణికి ఇస్తున్నానని ఆమేను గెలిపించాలని కోరారు. టీడీపీ మేయర్ అభ్యర్ధి ముక్కా శ్రావణీ మాట్లాడుతూ తండ్రి నుంచి రాజకీయాల్లో ఉన్నాం అని, ఉత్తర నియోజక వర్గం లో గత కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఏకైక టీడీపీ కార్పొరేటర్ ను తానే నని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే
విశాఖను సంక్షేమం లో ముందుకు తీసుకుని వెళ్తానని అన్నారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now