డీఎస్సీపై నారా లోకేష్ మెగా దగా !** *విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*
Description
*డీఎస్సీపై నారా లోకేష్ మెగా దగా !*
* *విద్యాశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్*
* *దక్షిణ వైసిపి నియోజకవర్గంలో వినూత్న రీతిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం*
* *ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కళారూపాల ప్రదర్శన*
* *చంద్రబాబు నారా లోకేష్ దుర్మార్గాలపై రక్తి కట్టించిన యమధర్మరాజు చిత్రగుప్తుల నాటక ప్రదర్శన*
* *యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్*
*కష్టపడి చదివి పరీక్షలు రాసిన డీఎస్సీ అభ్యర్థుల లక్ష్యాన్ని దగా చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే ఆ పదవీకి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు*. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద 41వ వార్డ్ మాజీ కార్పొరేటర్, జిల్లా మునిసిపల్ విభాగం ప్రెసిడెంట్ కోడిగుడ్డల పూర్ణిమ శ్రీధర్, వార్డ్ ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వర్ రెడ్డి, దస్మతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, పిన్నింట్ల రాజారెడ్డి, కోడిగుడ్డల శ్రీధర్, అధ్యక్షతన, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కనకల ఈశ్వర్,సౌత్ యూత్ ప్రెసిడెంట్ తాడి రవితేజ, సౌత్ స్టూడెంట్స్ విభాగం ప్రెసిడెంట్ V. T కృష్ణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుల నాటక ప్రదర్శనతో చంద్రబాబు నారా లోకేష్ దుర్మార్గ పాలనపై ప్రజలకు చైతన్యం పెంచేలా నాటికను రక్తికట్టించారు. యువతకి చేసిన మోసాలపై రక్త కన్నీరు వస్తున్న గాంధీ వేషధారణలో వినూత్న నిరసన చేపట్టారు. ముందుగా *దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసం రామకృష్ణ, రాష్ట్ర సాంస్కృతిక విభాగం వంగపండు ఉషారాణి, ఉత్తరాంధ్ర స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు ద్రోణం రాజు శ్రీ వాత్సవ్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు*. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ
తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణ నియోజకవర్గ పరిధిలో 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీ జంతర్మంతర్లో జంజి యువత ఎవరు చేయలేనీ పోరాటంలో ప్రధాని మోదీ తలదించేలా చేశారన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవి నుండి తప్పుకునేలా పోరాడారన్నారు. విద్యార్థులతో పెట్టుకుంటే నీ గతి కూడా అంతేనని నారా లోకేష్ కు వాసుపల్లి హెచ్చరించారు. రాష్టంలో మూడు లక్షలుకు పైగా నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చిన తర్వాత జీవో లు మార్చి, ఫలితాలు చార్ట్ మార్చి కొత్తగా స్పోర్ట్స్ కోట తీసుకువచ్చి కూటమి ప్రభుత్వము డీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకుందని ఆరోపించారు.
*యువతను మభ్యపెట్టి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు నెలకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు*. డీఎస్సీ 2025 పై తక్షణమే సిబిఐతో విచారణ చేపట్టాలని వాసుపల్లి కోరారు. వక్తలు వంగపండు ఉషా మాట్లాడుతూ జై జగన్ పేరు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. పేద విద్యార్థులు పక్షాన వైయస్సార్ నిలబడి ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రవేశపెడితే ప్రతి పేదవాడు ఉన్నతంగా చదువుకోవాలని, నేడు జగనన్న మూడు అడుగుల ముందుకు వేసి పేదల కన్నీటి దార తెలుసుకుని వారి అభ్యున్నతకు కృషి చేశారన్నారు. నేడు అబద్దాలతో గద్దెనెక్కిన చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారన్నారు. మెగాడీఎస్ అంటే దగా డిఎస్ గా చూసే పరిస్థితి తీసుకోవచ్చారన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అబద్ధాలు చెప్పుకునే వస్తాడున్నారు. సూపర్ సిక్స్ పథకాలు పై ఆశపడి ఓటు వేస్తే అన్ని వర్గాల ప్రజలను ముంచేశాడు. మోసపూరిత ఇటువంటి రాజకీయ నాయకులను నమ్మొద్దు అని అన్నారు. పేద ప్రజల మట్టి కొట్టడానికి చంద్రబాబు అనేకమైన పథకాలతో మళ్లీ ముందుకు వస్తున్నాడన్నారు. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా..అంటూ తన తండ్రి వంగపండు రాసిన పాట పాడి చైతన్య పరిచారు. అనంతరం వక్తలు ప్రసంగించారు. 41 వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాపు ఆనంద్ సారథ్యంలో యమధర్మరాజు చిత్రగుప్తుల నాటకం ప్రదర్శన జరిగింది. మొదటిరోజు నిరసన జరిగింది. కార్యక్రమంలో స్టేట్ జిల్లా, నియోజకవర్గం,వార్డ్ స్టూడెంట్, యూత్ అధిక సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Videos
Aug 6, 2026
డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్

Watch Now
Aug 6, 2026
మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ...
స్కోలింగ్ స్కోలింగ్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి... ఏసీబీ వలలో చిక్కుకున్న మరో తిమింగలం... మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ని రెడ్డి హ్యా…
Watch Now
Aug 6, 2026
నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష..
బ్రేకింగ్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మొదలైన వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష.. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్. దీక్షలో …
Watch Now