స్త్రీలలో అడెనోమైయోసిస్ సమస్యలపై అవగాహన అవసరం.. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక*
Description
*
స్త్రీలలో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండటం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని సీనియర్ గైనెకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాధిక తెలిపారు. జగదాంబ వద్ద మెడికవర్ హాస్పిటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్త్రీలలో ముఖ్యంగా అడెనోమైయోసిస్ వంటి గైనిక్ సమస్యలతో అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్య ఉన్నవారిలో నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం ఉండటం వల్ల రోజువారీ పనులకు కూడా ఆటంకం కలుగుతుందని తెలిపారు. భార్యాభర్తలు కలిసే సమయంలో తీవ్రమైన నొప్పి రావడం కూడా దీని లక్షణమని ఆమె వివరించారు. గర్భధారణను ఎక్కువగా ఆలస్యం చేయకుండా త్వరగా ప్రణాళిక చేసుకోవడం అత్యుత్తమ నివారణ ఉపయోగమని డాక్టర్ రాధిక సూచించారు. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే గైనెకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన మందులు వాడటం లేదా తీవ్రతను బట్టి శస్త్ర చికిత్స ద్వారా చికిత్స పొందవచ్చని ఆమె తెలియజేశారు.

Previousనీ హయాంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి ఇచ్చావా ll #vvwnews #news #ytshorts #latestnews
Nextస్త్రీలలో అడెనోమైయోసిస్ సమస్యలపై అవగాహన అవసరం.. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక*
Related Videos
Jul 30, 2026
గురుపౌర్ణమి వేడుకలు. దొండబజార్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది

Watch Now