--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు స్వతంత్ర అభ్యర్థిగా చింతపల్లి సంతోష్ . వార్డు ప్రచారం

Oct 24, 2026 2:39 30 views 3

Description

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు స్వతంత్ర అభ్యర్థిగా చింతపల్లి సంతోష్ . వార్డు ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక్కడ ప్రజల .ఆశీస్సులతో, ముందుకు వెళ్తున్నాను ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.. నా గుర్తు కప్పు.నా సీరియల్ నంబర్ 4.తమ అమూల్యమైన ఓటును కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్థానికులు పాల్గొన్నారు.

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now