--:-- | Today 28°C · Weather
Breaking

సముద్రంలో గల్లంతైన తమ వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ #vvwnews

Jul 6, 2026 8:26 13 views 2

Description

విశాఖ హార్బర్‌లో అధికారులను నిలదీసిన మత్స్యకార మహిళలు

సముద్రంలో గల్లంతైన తమ వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

ఆలస్యంగా స్పందించిన అధికారుల తీరుని తప్పుపడుతున్న బాధిత కుటుంబాలు

యూనియన్ కార్యాలయంలోనే బైటాయించి నిరసన తెలుపుతున్న బాధితులు

మత్స్యకారుల ప్రాణాలంటే అంత లోకువా Nara Chandrababu Naidu ?

Related Videos