--:-- | Today 28°C · Weather
Breaking

బీచ్ లో మద్యంఅమ్మకాలు అమ్మొద్దు* #vvwnews #visakhanews

Jul 2, 2026 3:16 15 views 1

Description

*బీచ్ లో మద్యంఅమ్మకాలు అమ్మొద్దు*


టౌన్ కొత్త రోడ్ జంక్షన్ వద్ద మద్యం విక్రయిస్తూ ధర్నా చేస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 32,33,35,39.వార్డు అధ్యక్షులు

ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్( జీవో నెం 363)పై తీవ్ర ధర్నాలు జరుగుతాయని ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోకపోతే మా ప్రియతమ నాయకులు విశాఖదక్షిణ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ *వాసుపల్లి గణేష్ కుమార్ గారు* ఆదేశాల మేరకు ప్రతి వార్డ్ లో కూడా ఇలానే ధర్నాలతో పాటు రాష్ట్రరోకాలు చేస్తామని వార్డు అధ్యక్షులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ యొక్క కార్యక్రమము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 32వ వార్డు అధ్యక్షులు పిన్నింటి రాజారెడ్డి, 33వ వార్డు అధ్యక్షులు ముత్త బత్తుల రమేష్, 35వ వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి, 39వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఆధర్యంలో గురువారం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద బీచ్ లో మద్యం అమ్మకాలు జరపొద్దుoటూ వినూత్నంగా ధర్నా చేపట్టారు. టిడిపి నాయకుల వేషదారులపై వున్నా వారిని బీరులతో స్నానం చేయించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్, జిల్లా, వార్డు,నాయకులు. అబ్బిరెడ్డిఆదివిష్ణురెడ్డి. పచ్చిరపల్లి రాము, కే గంగాధర్, జీరు సూర్యనారాయణరెడ్డి, పోలవరపురమణమ్మ. బూరెలు చిన్న,సూర్య,అయ్యప్పరెడ్డి, కృష్ణవేణి, గరికిన ఎల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి. వాన మూర్తి బాబ్జి,దూడ తాతారావు, కమల్, ధనరాజు, తదితరులు పాల్గొన్నారు

Related Videos