--:-- | Today 28°C · Weather
Breaking

అక్కయ్యపాలెం హైవే జంక్షన్ శ్రీ కనకదుర్గ ఆటో స్టాండ్ ఆవరణలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది

Aug 2, 2026 3:44 2 views 1

Description

ప్రెస్ నోట్ భారీగాపెంచిన నిత్యవసరవస్తువులు విద్యుత్తు వంట గ్యాస్ ధరలను రద్దు చేయాలి జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 2- 8 -2026 ఉదయం 10 గంటలకి అక్కయ్యపాలెం హైవే జంక్షన్ శ్రీ కనకదుర్గ ఆటో స్టాండ్ ఆవరణలో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఐ ఉత్తర నియోజకవర్గం కార్యదర్శి నిల నాగభూషణరావు సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన నిత్యవసర వస్తువుల విద్యుత్తు వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్రలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో డేజులు పెట్రోలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల బ్యాంకు అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చి 12,000 దాటిన ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు పెంచిన ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విశాఖ ఎయిర్పోర్ట్ను మూసేసి వేలాదిమంది నిరుద్యోగుల్ని చేసి ప్రజాధనం 30 కోట్ల రూపాయలతో భోగాపురం రెండు గంటల 15 నిమిషాలు కార్యక్రమానికి ఖర్చు చేయడం బస్సులు మొత్తం మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్యాయమన్నారు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి ఒకరోజు పెట్టిన 30 కోట్ల రూపాయలు చంద్రబాబు సొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ విశాఖ నగర ఎయిర్పోర్ట్ను ఇండియన్ ఎయిర్ పోర్ట్ గా కొనసాగించాలని కోరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విశాఖ ప్రజలను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడాలని గూగుల్ డేటా కి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ విద్యా వైద్యం ప్రభుత్వ అందించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరో తేదీ నుండి 15వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ప్రచార కార్యక్రమాలు ప్రజలు కార్మికులు ఉద్యోగులు భాగస్వాములై ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి కార్మికులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారుఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో షేక్ రజాక్ కాండ్రేకుల రాము కేలంశివ కే నూకరాజు సిహెచ్ఎస్ రావు కే రాము నందీశ్వరరావు పి ఎల్లాజీ డి సీతారాం కె తోటపుడు సూర్యనారాయణ ఇట్లు షేక్ రజాక్ సిపిఐశాఖ కార్యదర్శి అక్కయ్యపాలెం

Related Videos

విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 150 సంవత్సరాల మర్రిమానుకు విత్తనాల
Aug 2, 2026

విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 150 సంవత్సరాల మర్రిమానుకు విత్తనాల

మన స్నేహం వృక్షాలతో భూమితో అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. విశాఖ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర…

Watch Now
జాతీయ జెండాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు 40 వేల ఉన్ని త్రివర్ణ పతాకాలతో విశాఖ మహిళల అపూర్వ ఘనత
Aug 2, 2026

జాతీయ జెండాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు 40 వేల ఉన్ని త్రివర్ణ పతాకాలతో విశాఖ మహిళల అపూర్వ ఘనత

జాతీయ జెండాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు 40 వేల ఉన్ని త్రివర్ణ పతాకాలతో విశాఖ మహిళల అపూర్వ ఘనత ప్లాస్టిక్ రహితం – పర్యావరణ హితమే లక్ష్యం విశా…

Watch Now