గుండా లక్ష్మీదేవి వ్యాఖ్యలతో శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చ ll VVw news
Description
శ్రీకాకుళం రాజకీయాల్లో కీలక పరిణామం.. గుండా లక్ష్మీదేవి టీడీపీకి గుడ్‌బై?
40 ఏళ్లుగా టీడీపీని నమ్ముకుని పనిచేశాం: గుండా లక్ష్మీదేవి
మా కుటుంబానికి అన్యాయం జరిగింది: మాజీ ఎమ్మెల్యే
కొంతమంది వ్యక్తుల వల్లే అన్యాయం జరిగిందని ఆవేదన
టీడీపీలో ఇన్నేళ్లు కొనసాగినా తగిన గుర్తింపు దక్కలేదని వ్యాఖ్య
టీడీపీని వీడనున్నట్లు మీడియా ముందు వెల్లడి
గుండా లక్ష్మీదేవి వ్యాఖ్యలతో శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చ
ఆమె తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తి
గుండా లక్ష్మీదేవి నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ

Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now