ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధిస్తాం.. 35వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి*
Description
*ప్రజల మద్దతుతోనే ఘన విజయం సాధిస్తాం.. 35వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి*
విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 35వ వార్డు వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెదగాడ బాబ్జి విజయం కోరుతూ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న ప్రజలను కలుస్తూ, వైయస్ఆర్సీపీ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పెదగాడ బాబ్జి, మహిళా నాయకులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 35వ వార్డు అభివృద్ధి చెందాలంటే మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి, తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొని జోరుగా ప్రచారం నిర్వహించారు.

Previous29 అక్టోబర్, 2026
Next42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ:
Related Videos
Oct 29, 2026
42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ:
*42వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. కాబోయే డిప్యూటీ మేయర్ కోడిగుడ్ల పూర్ణిమ: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి* -42వ వార్డు అభ్…
Watch Now