--:-- | Today 28°C · Weather
Breaking

గాజువాక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన మార్వెల్స్ మైండ్స్ విద్యార్థులు...

Oct 7, 2026 1:32 0 views 0

Description

Welcome TO KL9 News

Welcome TO VVW NEWS..

గాజువాక....జీవీఎంసీ 68వ వార్డు,మింది ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఆయన ప్రారంభించారు...

విద్యార్థులకు పోలీసుల విధులు, సేవలపై అవగాహన – సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు..
పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదు ప్రక్రియ.. పోలీసుల విధులను ప్రత్యక్షంగా తెలుసుకున్న విద్యార్థులు...
చిన్ననాటి నుంచే బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించాలి – పోలీసు అధికారులు..

సచివాలయ వ్యవస్థలో కీలకమైన నాలుగు సేవలను నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. కుల, ఆదాయ ధృవీకరణతో పాటు రీ-ఇష్యూ సేవలు, రైతుల పాస్‌బుక్ రీ-ప్రింటింగ్ సేవలను నిలిపివేయడం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యగా ఆయన విమర్శించారు

పరవాడలో హిందూజా బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. బొగ్గు లారీల కారణంగా కాలుష్యం పెరగడంతో పాటు రహదారులు దెబ్బతిని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు.

కళింగ వైశ్యుల BC, OBC హోదాపై రాజకీయ విమర్శలు వద్దు: పట్నాల శ్రీనివాసరావు.. కళింగ వైశ్యుల BC, OBC హోదా అంశంపై వాస్తవాలను వక్రీకరించకుండా అధికారిక ఆధారాలతో మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కళింగ కోమటి విభాగం అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు కోరారు.

శ్రీకాకుళంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభం..
శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభించారు.
ఈ క్లినిక్స్ ద్వారా ప్రజలకు 12 రకాల సేవలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.

రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఇప్పటికైనా ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. అబద్ధాల విషయంలో చంద్రబాబు, పవన్ పోటీ పడుతున్నారని ఆరోపించారు...

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తారని ప్రభుత్వానికి భయం పట్టుకుందని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు...EVM తోనే ఈ సీఎం, డిప్యూటీ సీఎం గెలిచారు. వాటిని మేనేజ్ చేసినట్లు బ్యాలెట్ బాక్సులను మేనేజ్ చేయలేమని భయపడుతున్నారు. అందుకే పబ్లిక్ స్టాంట్లు చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని ఆమె అన్నారు.

*

*బీసీ,ఎస్సీ,ఎస్టీలకు వెన్నుదన్నుగా వైసీపీ:-రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు
....జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అన్ని విధాలా మేలు జరుగుతుందని రాజ్యసభ సభ్యులు(ఎంపీ) గొల్ల బాబురావు అన్నారు.

మంగళగిరిలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి: సీపీఎం నేత బాబురావు... మంత్రి నారా లోకేష్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు..

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలు నివాసం ఉంటున్న చోటే వారికి పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని సీపీఎం విజయనగరం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు.
మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ..

Related Videos

పరవాడలో హిందూజా బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్
Oct 7, 2026

పరవాడలో హిందూజా బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్

Welcome TO KL9 News Welcome TO VVW NEWS.. గాజువాక....జీవీఎంసీ 68వ వార్డు,మింది ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన సామాజిక భ…

Watch Now
సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి ll VVW news ll Visakha News
Oct 7, 2026

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి ll VVW news ll Visakha News

సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండి బాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపు జాతీయ సాంస్కృతికోత్సవ బాల కళాకారులకు అభినందన దేశం, సంస…

Watch Now
సంస్కృతి పరిరక్షణకు తోడ్పడండిబాలలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపుజాతీయ సాంస్కృతి