విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి....
Description
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.... వార్డు ప్రచారంలో పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి..వాసుపల్లి గణేష్ కుమార్.ఆశీస్సులతో, ముందుకు వెళ్తున్నాను ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకుని అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను..

Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now