--:-- | Today 28°C · Weather
Breaking

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం

Oct 5, 2026 6:58 52 views 4

Description

👉🏿 👉🏿👉🏿 తీరప్రాంత వాడబలిజ (మత్స్యకార) సంక్షేమ సంఘం, విశాఖపట్నం.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం పై ఇకనైనా న్యాయం చేయాలి.

విశాఖపట్నం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరప్రాంత వాడబలిజ, మత్స్యకార సామాజిక వర్గానికి జనాభా

ప్రాతిపదికన సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని తీరప్రాంత వాడబలిజ (మత్స్యకార) సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా: అర్థాల V రమణ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్వకార సామాజిక వర్గాల్లో గణనీయమైన జనాభా సామాజిక బలం కలిగిన వాడబలిజ మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పటివరకు తగిన రాజకీయ ప్రాధాన్యత. ప్రాతినిధ్యం లభించలేదని డా: రమణ పేర్కొన్నారు ఇకపై కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో పాటు వైఎస్సార్సీపీ మరియు ఇతర రాజకీయ పార్టీలు కూడా వాడునిజ మత్స్యకార జనాభా, ఓటు బలం, స్థానిక నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకొని తగిన రాజకీయ అవకాశాలు కన్పించాలని కోరారు.

Related Videos

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి
Oct 5, 2026

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. వన్యప్రాణి వారోత్సవాలలో భాగం…

Watch Now
వైభవంగా చకోర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ || Event By VEERUMAMA
Oct 5, 2026

వైభవంగా చకోర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ || Event By VEERUMAMA

* విశాఖపట్నం అక్టోబర్ 03: విశాఖపట్నం, ఆర్కే బీచ్ లో హైజాయ్ ఎంటర్టైన్మెంట్ చిత్ర నిర్మాత సిహెచ్ రామారావు ఆధ్వర్యంలో మంగా శ్రీనివాస్ దర్శకత్వం…

Watch Now