--:-- | Today 28°C · Weather
Breaking

అక్టోబర్ 1 వ తేదీ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ll

Oct 3, 2026 5:51 4 views 1

Description

అక్టోబర్ 1 వ తేదీ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు విశాఖ పౌర గ్రంథాలయం లో విశాఖపట్నం జిల్లా లో విశిష్ట సేవలు అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ ను సన్మానించు కోవటం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎస్ కవిత గారు శ్రీ జి వి రవిరాజు గారు శివకుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యా శ్రీ నెహ్రూ పట్నాయక్ శ్రీ వెంకట రాజు గారు శ్రీ హేతు ప్రసాద్ గారు శ్రీ పి సత్యకుమార్ గారు శ్రీ టి వి నాగేశ్వర శ్రీ ఎం ఎం జే రావు గారులను ఘనంగా సత్కరించారు

Related Videos

చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్..
Oct 3, 2026

చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్..

చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్.. #ChintaMohan #Chittoor #PressMeet #Congress #AndhraPradesh I…

Watch Now
విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు ll
Oct 3, 2026

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు ll

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని మజ్జి శ్రీనివాసరావు వీడారు. అనంతరం ఆయన అనుచరులు పలువురు జడ్పీటీస…

Watch Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ధ్యేయం
Oct 2, 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ధ్యేయం

*ప్రెస్ నోట్* *విశాఖపట్నం :*విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్* ప్రెస్ మీట్ పాయింట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు…

Watch Now
రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్లాన్.
Oct 2, 2026

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ప్లాన్.

రూ. లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పది జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్.

Watch Now