61వ వార్డులో జోరుగా టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారం*
Description
*61వ వార్డులో జోరుగా టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారం*
- స్థానిక సమస్యల పరిష్కారమే మా ధ్యేయం - కార్పొరేటర్ అభ్యర్థి తాతినేని సునీత
61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తాతినేని సునీత తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలను కలుస్తున్న ఆమెకు స్థానికుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో ప్రజల నుండి టీడీపీకి ఎంతో ఆదరణ లభిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యలు ఏవి ఉన్నా వాటిని గెలిచిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటు వేసి, మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Previousప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోర విజయలక్ష్మి
Nextవిశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి
Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now