--:-- | Today 28°C · Weather
Breaking

ప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోర విజయలక్ష్మి

Oct 26, 2026 9:10 227 views 9

Description

ప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోర విజయలక్ష్మి

కేవలం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే తాను ఎన్నికల బరిలోకి దిగానని వైఎస్సార్సీపీ 40వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బోర విజయలక్ష్మి స్పష్టం చేశారు. వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు ఆమె కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోర విజయలక్ష్మిమాట్లాడుతూ. వార్డులో ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని అన్నారు . మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. . వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, పేద ప్రజలంతా జగనన్న పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విజయాన్ని సీఎం జగన్కు కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 40 వార్డ్ వైసీపీ సీనియర్ నాయకుడు బోర శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ అధ్యక్షులు ముత్తబత్తుల రమేష్. చిన్న. సూర్యనారాయణ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Videos

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
Oct 27, 2026

వైఎస్సార్‌ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…

Watch Now
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
Oct 27, 2026

అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*

*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…

Watch Now