--:-- | Today 28°C · Weather
Breaking

విశాఖ,47వ వార్డు బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ అమ్మ గారు జన్మదినం

Sep 28, 2026 6:59 0 views 0

Description

విశాఖ,47వ వార్డు బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ అమ్మ గారు జన్మదినం సందర్భంగా రాంజీ ఎస్టేట్ గ్రామం లో 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. గునుపూడి అరుణ అమ్మ గారు అనేక సేవా కార్యక్రమాలు వార్డు లో తరచు చేస్తుంటారు అని జనసేన వార్డు ఇంచార్జి దవ్వల పనింద్ర తెలియజేశారు. ఈ ఒక కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మార్తా రాజా రావు గారు, నగర్ బి.జే.వై.ఎం నాయకులు ఇప్పిలి మూర్తి గారు, ఉత్తర నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి కొప్పిశెట్టి తనూజా గారు, టీడీపీ జిల్లా కార్యదర్శి అన్ను సుమిత్రా,దానాల అప్పారావు, యాదగిరి విజయ , కప్పరాడ మండలం బీజేపీ అధ్యక్షులు గునుపూడి అరుణ్ బాబు ఆర్య బీజేపీ యువ నాయకులు రాయడు నితిన్,శేఖర్, భీమా, రవణమ్మ గ్రామ అధ్యక్షులు వేలమంచిలి ప్రసాద్, నార్ల సత్యనారాయణ, రవణమ్మ, లావణ్య , గౌరీ , గారు తదితరులు పలుగునారు.

Related Videos

తీర ప్రాంతరక్షణకోసం మొగలి వనాలనూ పెంచండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎన్జీవో జెవి రత్నం
Sep 27, 2026

తీర ప్రాంతరక్షణకోసం మొగలి వనాలనూ పెంచండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎన్జీవో జెవి రత్నం

తీర ప్రాంత రక్షణ కోసం మొగలి వనాలనూ పెంచండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్విరాన్మెంటల్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. …

Watch Now