--:-- | Today 28°C · Weather
Breaking

బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో

Sep 26, 2026 2:54 2 views 1

Description

విశాఖపట్నం: బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి శనివారం జరిగే తులసి దళార్చనతో పాటు, పౌర్ణమి సందర్భంగా నవ వర్ణార్చన, లక్ష్మీ హోమాన్ని అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సేవల్లో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Related Videos

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*
Sep 26, 2026

ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*!*అన్ని దానాల్లో అన్నదానమే మిన్న*

*ధనం అశాశ్వతం.. దానమే శాశ్వతం*! *అన్ని దానాల్లో అన్నదానమే మిన్న* *వైభవంగా గణనాథుని నిమజ్జనోత్సవాలు* *పలు ప్రాంతాల్లో అన్నసమారాధనలు ప్రారంభిం…

Watch Now
9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.
Sep 26, 2026

9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం.

9,999 గణపతి లడ్డుని లక్షవ్ కన్స్ట్రక్షన్ అధినేత దొరబాబు కైవసం. విశాఖపట్నం ఎంవిపి కాలనీ సెప్టెంబర్ 26, వినాయక లడ్డు వేలం పాటలో లక్షవ్ కన్స్ట్…

Watch Now
చర్చిలు మసీదుల కూల్చివేతలు ఆపించండిమైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండిమైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు
Sep 26, 2026

చర్చిలు మసీదుల కూల్చివేతలు ఆపించండిమైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండిమైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు

*చర్చిలు, మసీదుల కూల్చివేతలు ఆపించండి..* *మైనారిటీల ఆస్తులకు రక్షణ కల్పించండి..* *మైనారిటీ కమిషన్ను కోరిన సంఘాలు.*. *పరిష్కారం కోసం ప్రభుత్వ…

Watch Now