క్రౌన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ విన్నర్ 9th విశాఖ MVP కి చెందిన సాయి నిత్య VVWNEWS
Description
🏆 M. Sri Sai Nitya – “Miss Andhra Pradesh Teens Winner” 👑
Crown of Andhra Pradesh ఆధ్వర్యంలో 50వ బ్యూటీ పేజెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆన్‌లైన్ ఆడిషన్స్ ద్వారా సుమారు 200 మంది రిజిస్టర్ కాగా, ప్రతి కేటగిరీలో 20 మంది పార్టిసిపెంట్స్ ఎంపికయ్యారు.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో M. Sri Sai Nitya “Miss Andhra Pradesh Teens Winner”గా టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 🏆
విశాఖపట్నంలోని గాదిరాజులో ఇలాంటి అద్భుతమైన షోను నిర్వహించిన ఫిల్మ్ అసోసియేట్ డైరెక్టర్ & ఫ్యాషన్ షో డైరెక్టర్ శ్రీ సతీష్ అడ్డాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.
అలాగే మా ప్రత్యేక ధన్యవాదాలు @APChambers వారికి. 🙏
✨ Congratulations M. Sri Sai Nitya!
👑 Miss Andhra Pradesh

Related Videos
Sep 13, 2026
మార్పు అనివార్యం బిజెపిని గద్దె దించుదాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

Watch Now
Sep 12, 2026
విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…
Watch Now