వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం.. 61వ వార్డు అభ్యర్థి మెట్ట దమయంతి*
Description
*వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం.. 61వ వార్డు అభ్యర్థి మెట్ట దమయంతి*
గడప గడపకూ ప్రచారంలో ప్రజలు వైఎస్సార్‌సీపీకి, జగనన్న సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని 61వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మెట్ట దమయంతి స్పష్టం చేశారు. శుక్రవారం వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా తాను అందిస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు కేకే రాజు తనకు ఈ అవకాశం కల్పించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని, తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ హయాంలో మోసపూరిత హామీలు, ధరల పెరుగుదలతో ప్రజలు నష్టపోయారని, మళ్లీ సంక్షేమ పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రత్నం, ధర్మవతి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Previousప్రజాసేవే నా లక్ష్యం.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సారంగధరుడు*
Next#vvwnews #latestnews పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తే...కోన తాతారావు మాకు అన్యాయం
Related Videos
Oct 27, 2026
వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన.. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని 35 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జి. ధీమా వ్యక్తం చేశారు. వ…
Watch Now
Oct 27, 2026
అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్*
*అభివృద్ధే లక్ష్యంగా మరోసారి మీ ముందుకు వచ్చా: కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్* - 18 కోట్ల రూపాయలతో వార్డు సమగ్ర అభివృద్ధి చేశాం - ఫ్యాన్ గుర్తుకు…
Watch Now