--:-- | Today 28°C · Weather
Breaking

ముద్దాడ కొండబాబు గారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా ll VVW News

Aug 3, 2026 5:54 5 views 1

Description

ముద్దాడ కొండబాబు గారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ పిల్లలకి అన్నదానం మరియు పిల్లల ఆడుకోవడానికి వాలీబాల్స్ ముద్దాడ కొండబాబు గారి చేతుల మీద ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం అధ్యక్షులు శ్రీ బోర ఈశ్వరరావు గారు, శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ చైర్మన్ శ్రీ సానబోయిన సురేష్ గారు, నమ్మి వెంకట గారు, ముద్దాడ గోవింద్ గారు, ఇస్సరపు పాలరాజు గారు మరియు రమణమూర్తి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Videos

నిన్నటి స్నేహానికి నిదర్శనం నేటి సంతోష జీవనం ll VVW NEWS
Aug 3, 2026

నిన్నటి స్నేహానికి నిదర్శనం నేటి సంతోష జీవనం ll VVW NEWS

నిన్నటి స్నేహానికి నిదర్శనం నేటి సంతోష జీవనం నాల్గు దశాబ్దాల స్నేహితులకు సత్కారం నేటి సంతోషకర జీవనానికి నిన్నటి స్నేహమే నిదర్శనం అని తూర్పు …

Watch Now
తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులూ, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ll
Aug 3, 2026

తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులూ, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ll

తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులూ, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి మనం తీసుకోగల అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన చర్యలలో ఒకటి. శి…

Watch Now