నిన్నటి స్నేహానికి నిదర్శనం నేటి సంతోష జీవనం ll VVW NEWS
Description
నిన్నటి స్నేహానికి నిదర్శనం నేటి సంతోష జీవనం
నాల్గు దశాబ్దాల స్నేహితులకు సత్కారం
నేటి సంతోషకర జీవనానికి నిన్నటి స్నేహమే నిదర్శనం అని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. సింహాద్రి రాజు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సీతమ్మధార ఏ. పి. ఎస్. ఈ. బి. కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన స్నేహితుల దినోత్సవ వేడుకల్లో అయన మాట్లాడుతూ బలమైన స్నేహబంధానికి మించిన ఆయుధం ఏదీ ఉండదన్నారు. గౌరవ అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్ట్స్ సంఘం కార్యదర్శి, జిల్లా కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశ్వసౌభాగ్యం ఇప్పుడు స్నేహాసంబంధాలపైనే ఆదారపడి ముందడుగు వేస్తున్నాయన్నారు. విశాఖ లో జర్నలిస్ట్ లు ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటేరన్నారు. అంతర్జాతీయ కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల క్రిందట ఏయూ హైస్కూల్లో చదువుకున్న తమ మిత్రులను కలుసుకోవడానికి అమెరికా నుండి విశాఖ వచ్చిన గోడ కరుణను, అదేవిధంగా చిన్ననాటి స్నేహితులకు విశాఖలో ఆతిథ్యం ఇవ్వటానికి రాజమండ్రి నుంచి విచ్చేసిన రాజ మహంతి ఉదయశ్రీ లను ముఖ్య అతిధి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ సి బి కాలనీ రెసిడెన్సు వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొండ్రు రామారావు, కార్యదర్శి కే. సత్యరాజు, బ్రహ్మకుమారి రమేశ్వరి, 1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు గుర్నాథరావు, కాలనీ మహిళా విభాగంనాయకులు సుజని, జయప్రద,నాగ కుమారి,నాలుగు దశాబ్దాలు నాటి ఏయూ హై స్కూల్ విద్యార్థినులు నమ్మి హేమలత,మల్లారపు విజయ్ కుమారి, పీతల వేనమ్మ, తిమిటి ప్రతిభ వీరాజిత తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు చెందిన అంతర్జాతీయ కళాకారులు గోక డింపుల్, ఆర్. హెచ్. టీనా, ఎన్. జోషిత, పూజిత చందనల బృందం చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Previousసాక్షి మహాగణపతి ఆలయం. దగ్గర ఉచిత మెడికల్ క్యాంప్ ll VVW news
Nextయాదవ్ లు ని చిన్న చూపు చూడద్దు....
Related Videos
Aug 3, 2026
సాక్షి మహాగణపతి ఆలయం. దగ్గర ఉచిత మెడికల్ క్యాంప్ ll VVW news
సాక్షి మహాగణపతి ఆలయం. దగ్గర ఉచిత మెడికల్ క్యాంప్ తాటి చెట్ల పాలెం అక్కయ్యపాలెం...... End........
Watch Now
Aug 3, 2026
తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులూ, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ll
తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులూ, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి మనం తీసుకోగల అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన చర్యలలో ఒకటి. శి…
Watch Now
Aug 3, 2026
ముద్దాడ కొండబాబు గారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా ll VVW News
ముద్దాడ కొండబాబు గారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ పిల్లలకి అన్నదానం మరియు పిల్లల ఆడుకోవడానికి వాలీబాల్స…
Watch Now