--:-- | Today 28°C · Weather
Breaking

అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్

Sep 30, 2026 0:35 5 views 1

Description

అక్టోబర్ 6 నుండి 9 వరకు కరిగే నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగే నేపాల్ ప్రెసిడెంట్ కప్ టార్గెట్బాల్ టోర్నమెంట్ కు విశాఖ నుండి 6 గురు క్రీడాకారులు ఇండియా టీమ్ కు సెలెక్ట్ అయ్యారు జి సందీప్ కెప్టెన్ గా సుకుమార్, మంజు, సందీప్, రూపేష్, రవి వీరు వీరు దేశానికి మెడల్స్ తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ టార్గెట్బాల్ కార్యదర్శి శ్రీ ఎం సురేష్ కుమార్ గారు పూసపాటి సత్యనారాయణ రాజు గారుకు అభినందించి సత్కరించారు

Related Videos

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...
Sep 30, 2026

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ...

విశాఖ వేదికగా సాయిరెడ్డి ప్రెస్‌మీట్. విజయ్ సాయి రెడ్డి కామెంట్స్.... ఉత్తరాంధ్రతో నా రాజకీయ జీవితానికి ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది... విశాఖ…

Watch Now
పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ
Sep 30, 2026

పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ

*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో పల్లె పండగ 3.0 VB G RAM G నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన …

Watch Now
విశాఖ జిల్లాలో విశాఖ రూరల్  పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి
Sep 30, 2026

విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన భూములు సమస్యలు పరిష్కారం చేయాలి

విశాఖ జిల్లాలో విశాఖ రూరల్ ( చిన గదిలి) పెందుర్తి మండలం లో ఉన్న పంచ గ్రామాలైన అడవివరం వెంకటాపురం వేపగుంట చీమలపల్లి మరియు పురుషోత్తపురం భూముల…

Watch Now